Women and Child Welfare: మహిళా శిశు సంక్షేమ శాఖలో పోస్టులు! 23 d ago
మచిలీపట్నంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం వారు ఒప్పంద ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్, శిశుగృహ, చిల్డ్రన్ హోమ్‌లో ఔట్‌రీచ్ వర్కర్, మేనేజర్/కో-ఆర్డినేటర్, డాక్టర్, ఆయా, చౌకీదార్, కుక్, హెల్పర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది డిసెంబర్ 7. కృష్ణాజిల్లాకి సంబంధించిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ని సంప్రదించండి.